నందిగామ డివిజన్‌లో వర్షపాతం వివరాలు

NTR: నందిగామ డివిజన్‌లో గడిచిన 24గంటల్లో 77.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వత్సవాయిలో 22.2 మి.మీ, జగ్గయ్యపేటలో 11.8 మి.మీ, పెనుగంచిప్రోలులో 12.82 మి.మీ, నందిగామలో 3.62 మి.మీ, వీరులపాడులో 16.8 మి.మీ, కంచికచర్లలో 7.0 మి.మీ, చందర్లపాడులో 2.8 మి.మీ వర్షం కురిసింది. డివిజన్‌లో సగటున 11.0 మీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.