VIDEO: కోమళ్లపూడిలో శివపార్వతుల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం

VIDEO: కోమళ్లపూడిలో శివపార్వతుల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం

AKP: బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడిలో శివపార్వతుల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, మంత్రోచ్ఛారణ మధ్య ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. శివపార్వతుల విగ్రహాలతో పాటు కాశీ విశ్వేశ్వరస్వామి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ట మహోత్సవంను నిర్వహించారు. చోడవరం ఎమ్మెల్యే కేఎన్ఎస్ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.