ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన: ఎమ్మెల్య
KRNL: పాముల పాడు మండలంలోని ఎర్ర గూడూరు గ్రామంలో ఎమ్మెల్య జయసూర్య ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఇవాళ ఇంటింటికీ తిరుగుతూ వృద్ధుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.పెన్షన్ల వల్ల సమస్యలు ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కూటమి మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.