నేడు మార్కెట్ ఆశీలు వేలం పాట

నేడు మార్కెట్ ఆశీలు వేలం పాట

SKLM: హిరమండలం మార్కెట్ ఆశీల వేలం పాట ఇవాళ ఉదయం 11 గంటలకు హిరమండలం పంచాయతీ కార్యాలయంలో జరుగనుంది. ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు రూ. లక్ష సాల్వెన్స్ సర్టిఫికెట్, రూ. 30 వేల రూపాయలు దరావత్తుగా చెల్లించాలని పంచాయతీ అధికారి ప్రసాద్ తెలిపారు. గత ఏడాది ఆశీలు పాట రూ. 8 లక్షలకు వారణాసి అయ్యప్ప కైవసం చేసుకున్నారు.