VIDEO: ఘనంగా మంత్రి పుట్టినరోజు వేడుకలు
GNTR: స్థానిక బోస్ రోడ్డులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలు నిన్న ఘనంగా నిర్వహించారు. గాదెలవార్రు పీఎసీఎస్ ఛైర్మన్ చాపల వెంకట శివయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జనసేన నాయకులు, మతపెద్దలు పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు చుండూరు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ప్రింటర్‌ను అందజేశారు.