యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన

యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన

యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన బాంబార్లతో దాడులు చేసినట్లు తెలిపారు. ఖార్గ్ ద్వీపంలో లక్ష్యాన్ని తుడిచిపెట్టేశామని అన్నారు. దీనిని మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే అతిపెద్ద దాడిగా అభివర్ణించారు. హర్మూజ్‌లో నౌకలను అడ్డుకుంటే ఉపేక్షించమని హెచ్చరించారు. ప్రపంచాన్ని బెదిరించే సత్తా ఇరాన్‌కు ఉండదని ట్రంప్ పేర్కొన్నారు.