VIDEO: 'అక్రమ రొయ్యల చెరువులను వెంటనే ధ్వంసం చేయాలి'

VIDEO: 'అక్రమ రొయ్యల చెరువులను వెంటనే ధ్వంసం చేయాలి'

కోనసీమ: అక్రమ రొయ్యల చెరువులను వెంటనే ధ్వంసం చేయాలని మత్స్యశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర వద్ద పర్ర భూములను ఆక్రమించి రొయ్యల చెరువులుగా మార్చిన భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.