VIDEO: ఆకట్టుకుంటున్న గండి ఆంజనేయస్వామి ఆలయం

VIDEO: ఆకట్టుకుంటున్న గండి ఆంజనేయస్వామి ఆలయం

WNP: గోపాల్ పేట మండలం బుద్ధారంలో వెలసిన గండి ఆంజనేయ స్వామి ఆలయం ఆహ్లదక వాతావరణంలో భక్తులను అల్లరిస్తోంది. ఆలయం పక్కనే ఉన్న మినీ చెక్ డ్యామ్, ఎదురుగా 50 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ హనుమాన్ జయంతి, శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.