రాయచోటి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

రాయచోటి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

KRNL: నందవరం మండలం రాయచోటిలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు స్కూల్ బ్యాగులు అందజేశారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, మహిళలు, రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు.