'గిరిజన భూములకు పట్టాలు మంజూరు చేయాలి'

'గిరిజన భూములకు పట్టాలు మంజూరు చేయాలి'

PPM: చాలా ఏళ్లుగా  సాగుచేస్తున్న గిరిజన భూములకు పట్టాలు మంజూరు చెయ్యాలని మంగళవారం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు జన్ని రామయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పాచిపెంటలో ఆయన మాట్లాడుతూ.. మండలంలో గొట్టూరు పంచాయతీ తోకమెట్ట గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.