'ట్రాక్టర్ ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్స్'

'ట్రాక్టర్ ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్స్'

PDPL: ట్రాక్టర్ ప్రమాదాల నివారణకు గురువారం ఓదెల మండలంలోని గుంపుల గ్రామంలో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేశ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలు, లైట్ల వినియోగం, రాత్రి జాగ్రత్తలు, ఓవర్లోడింగ్ నివారణపై ఆయన డ్రైవర్లకు సూచనలు ఇచ్చారు. ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అతికించి రాత్రి విజిబిలిటీ పెంచారు.