VIDEO: చెట్లు నరికిన 26 మందికి కండిషన్ బెయిల్

VIDEO: చెట్లు నరికిన 26 మందికి కండిషన్ బెయిల్

MNCL: జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని పాలగౌరీ ప్రాంతంలో చెట్లు నరికిన 26 మందికి కండిషన్ బెయిల్ వచ్చినట్లు FDO రామ్మోహన్ శనివారం తెలిపారు. ప్రతి సోమవారం ఇందన్ పెల్లి రేంజ్ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేసి రావాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి తప్పిదాలే చేస్తే కోర్టు ధిక్కరణ కేసు కింద మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.