ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
అన్నమయ్య: మదనపల్లెలో గురువారం ఆస్తి విషయంలో అన్నతో గొడవపడి తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాసులు (48) అనే వ్యక్తి తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుని భార్య కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.