VIDEO: MLA క్యాంపు కార్యాలయం ముందు ధర్నా

VIDEO: MLA క్యాంపు కార్యాలయం ముందు ధర్నా

HNK: నగరంలోని MLA నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట SFI ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థులు ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఫీజు రీయంబర్స్‌మెంట్ రాక చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు పరిష్కరించాలన్నారు.