VIDEO: నేడు పాఠశాలలకు సెలవు

ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ ఆదేశాల మేరకు, భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం అత్యవసర సెలవు ప్రకటించారు. సెప్టెంబర్ నెలలో రెండవ శనివారం పని దినంగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఈ సెలవు ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయి. దీంతో పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి ఇంటికి పయనమయ్యారు.