ఎంపీ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు

ఎంపీ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు

KRNL: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, తుగ్గలి మండలం లక్ష్మీ తండా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అద్దంకి చంద్రమోహన్‌ను కర్నూలులో ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడంలో ఆయన కృషిని గుర్తించి ఈ గౌరవం లభించిందని MP బస్తిపాటి నాగరాజు తెలిపారు.