రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌కు గాయాలు

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌కు గాయాలు

SRD: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయని సిర్గాపూర్ SI మహేష్ ఇవాళ సాయంత్రం వివరాలను వెల్లడించారు. కంగ్టి (M) రాంతీర్థ్‌కు చెందిన నర్ముల బాలకృష్ణ నిన్నరాత్రి గుమ్మడిదల నుంచి డ్యూటీ ముగించుకొని హెల్మెట్ ధరించి బైక్ పై వస్తుండగా.. గౌడ్గామ వద్ద జింక అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యి కాగా, పరిస్థితి విషమంగా ఉందని SI తెలిపారు.