టేకులపల్లిలో పట్టుబడ్డ గంజాయి ముఠా

BDK: టేకులపల్లిలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని, 424 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి రాజస్థాన్‌కు గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.