మార్చి 19: చరిత్రలో ఈరోజు
1900: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ జననం
1901: ఆంధ్ర రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ వెంకటరామయ్య జననం
1952: సినీ నటుడు మోహన్ బాబు జననం
1978: లోక్‌సభ మాజీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ మరణం
2008: సినీ నటుడు రఘువరన్ మరణం
2022: తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణం