VIDEO: 'దాడి సంఘటనపై సీపీ స్పందించాలి'
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ విద్యాసంస్థల డైరెక్టర్ గోగుల ప్రభాకర్ రెడ్డి, సుజనా రెడ్డిలపై కొంతమంది భౌతిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితురాలు 'HIT TV' తో మాట్లాడుతూ.. తామపై దాడి చేసిన మధుసూదన్ రెడ్డితో మాకు ప్రాణహాని ఉందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటనపై సీపీ స్పందించాలన్నారు.