ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ

VKB: పరిగి MLA క్యాంపు కార్యాలయంలో గురువారం పరిగి మండలానికి చెందిన 42 మంది లబ్ధిదారులకు రూ. 42,04,872 విలువైన కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులను MLA రామ్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటీ ఆడపిల్లలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.