చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ వెదురుకుప్పం ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన నవీన్ బాబు 
✦ డక్కలి చౌకదుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన MRO శ్రీనివాసులు
✦ పద్మావతిపురంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన MLA పులివర్తి నాని 
✦ నెరబైలు‌లో సిద్ధేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి మరో రూ.14.10 కోట్లు మంజూరు