అగ్నివీర్ దరఖాస్తుల ఆహ్వానం

అగ్నివీర్ దరఖాస్తుల ఆహ్వానం

SRPT: భారత సైన్యంలో అగ్నివీర్‌లుగా చేరేందుకు జిల్లా యువత నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఈరోజు జిల్లా క్రీడల అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. 17.5 నుంచి 21 ఏళ్ల లోపు వారు అర్హులు. ఆసక్తి గల వారు ఈ నెల 10వ తేదీలోపు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.