'రేషన్ కార్డులో చేర్పులు మార్పులకు దరఖాస్తు చేసుకోండి'

ELR: ఉంగుటూరు మండలంలో రేషన్ కార్డుదారులు ఆక్టోబర్ 31 వరకు రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు వంటి సవరణలు చేసుకోవచ్చని ఉంగుటూరు తాహసిల్దార్ వై. పూర్ణచంద్ర ప్రసాద్ తెలిపారు. ఆ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ఉంగుటూరు మండల రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్మార్ట్ కార్డులు పంపిణీ పూర్తయిందన్నారు.