VIDEO: 700 ఏళ్ల చరిత్రకు పునర్జీవం

VIDEO: 700 ఏళ్ల చరిత్రకు పునర్జీవం

GDWL: జిల్లా కేంద్రంలోని 15వ వార్డు గంజిపేటలో ఒకప్పుడు వైభవంగా వెలిగి, కాలక్రమేణా మట్టిలో కూరుకుపోయిన చారిత్రక విగ్రహాలను శనివారం వెలికితీసి, అక్కడ భవ్యమైన గుడిని నిర్మించాలని స్థానిక యువత నడుం బిగించారు. ​పెద్ద పెద్ద ఆలయాలకు కానుకలు ఇవ్వడం మంచిదే కానీ, మన కళ్లముందే శిథిలావస్థలో ఉన్న ఇలాంటి చిన్న దేవాలయాలను కాపాడుకోవడం మన ధర్మం అనారు.