ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ కోసం ప్రైవేటుకు రెఫర్

ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ కోసం ప్రైవేటుకు రెఫర్

KRNL: ఆదోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు లేకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడుపునొప్పితో వచ్చిన నాగనాథహళ్లి గ్రామానికి చెందిన ఉచ్చిరప్పను స్కానింగ్ కోసం ప్రైవేటుకు రెఫర్ చేయడంతో ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే 250 పడకల హాస్పిటల్లో కనీసం స్కానింగ్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటని రోగులు విమర్శించారు.