పెళ్లి వాహనం బోల్తా.. ఇద్దరి మృతి

పెళ్లి వాహనం బోల్తా.. ఇద్దరి మృతి

NRML: కొండపూర్ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ADB జిల్లా ఇచ్చోడ (M) సోన్‌పల్లి నుంచి ఆర్ముర్ వెళ్తున్న ఓ పెళ్లి వాహనం టైర్ పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ADB రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతులను బరనే లక్ష్మణ్ (45), తులసీదాస్ (38)గా గుర్తించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.