ఇంటింటికి సీపీఐ కార్యక్రమం

ఇంటింటికి సీపీఐ కార్యక్రమం

RR: సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఇంటింటికి సీపీఐ కార్యక్రమాన్ని షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు పాలమాకుల జంగయ్య సాధారణ ప్రజలను కలిసి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి సీపీఐ కార్యక్రమం ఒక రాజకీయ పోరాట కార్యక్రమం అని అన్నారు.