అర్హత కలిగిన కుటుంబాలకే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

అర్హత కలిగిన కుటుంబాలకే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

KMR: అర్హత కలిగిన కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. లింగంపేట్ మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన ఇబ్రహీంపేట మమత నివాసం ఉన్న రేకులషెడ్‌ను కలెక్టర్ పరిశీలించారు. కూలీ పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నట్లు, భర్త మరణించాడని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.