VIDEO: వైభవంగా అప్పన్న కళ్యాణం

VSP: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సుప్రభాత వేళ స్వామి వారిని మేలుకొలిపి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.