కంభంపాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కంభంపాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

NTR: ఏ. కొండూరు మండలం కంభంపాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం కంభంపాడు రోడ్డులో బైక్ అదుపుతప్పి కింద పడిపోవటంతో మురళీకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.