ఖమ్మంలో పర్యటించిన మాజీ మంత్రి
ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా వారు పలు కుటుంబాలను పరామర్శించారు. ముందుగా 24వ డివిజన్ కార్పొరేటర్ మురళి మాతృమూర్తి బతకమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మరో కుటుంబాన్ని పరామర్శించారు.