'డ్రగ్స్ నివార‌ణ‌లో అంద‌రూ భాగ‌స్వాములు కావాలి'

'డ్రగ్స్ నివార‌ణ‌లో అంద‌రూ భాగ‌స్వాములు కావాలి'

SRPT: డ్ర‌గ్స్ నివార‌ణ‌లో అంద‌రూ భాగ‌స్వాములు కావాల‌ని KRR ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల కోదాడ ప్రిన్సిపాల్ ర‌మ‌ణారెడ్డి అన్నారు. బుధ‌వారం NSS విభాగం ఆధ్వర్యంలో క‌ళాశాల‌లో మాదక ద్రవ్యాల నిషేధంపై అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.