NMMS పరీక్షల కోసం విద్యార్థులకు స్పెషల్ క్లాస్

NMMS పరీక్షల కోసం విద్యార్థులకు స్పెషల్ క్లాస్

SRD: ఖేడ్ ZPHSలో 8వ తరగతి విద్యార్థులకు నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్‌షిప్ (NMMS) ఎంట్రన్స్ పరీక్షల కోసం సన్నద్ధం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం ఉపాధ్యాయులు స్పెషల్ క్లాస్ నిర్వహించారు. మొత్తం 26 మంది విద్యార్థులు ఈనెల 23న పరీక్ష రాయనున్నట్లు HM తెలిపారు. ఈ పరీక్షలో స్కాలర్‌షిప్ అర్హత సాధిస్తే ప్రతి ఏడాది రూ.1200 చొప్పున ఐదేళ్లు అందజేస్తారన్నారు.