VIDEO: 'కుప్పం చరిత్రలో సువర్ణాధ్యాయం '

VIDEO: 'కుప్పం చరిత్రలో సువర్ణాధ్యాయం '

CTR: హంద్రీనీవా జలాలను కుప్పంకు విడుదల చేయడం కుప్పం చరిత్రలో సువర్ణాధ్యాయం కానుందని కడా పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా హంద్రీనీవా జలాలను విడుదల చేయడం జరుగుతుందని, దీంతో కుప్పం ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. మరో మూడు నెలల్లో 8 వేల ఇళ్లకు సోలార్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.