సంస్థల పనితీరుపై సమీక్షించిన ఎమ్మెల్యే

సంస్థల పనితీరుపై సమీక్షించిన ఎమ్మెల్యే

SKLM: ఆముదాలవలస ఎమ్మెల్యే, PUC ఛైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన మంగళవారం అమరావతిలో పలు ప్రభుత్వ సంస్థల పనితీరుపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా సంస్థల కార్యకలాపాలు సమర్థవంతంగా సాగాలి అని అన్నారు. ప్రాజెక్టులు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.