చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పలమనేరులో పేకాడుతున్న పది మంది అరెస్ట్.. రూ.13200 స్వాధీనం
➢ చిత్తూరులోని కల్వర్టులో డెడ్ బాడీ కలకలం
➢ డీసీసీ, డీఎల్ఆర్‌సీ లీడ్ బ్యాంకులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ సుమిత్
➢ చిత్తూరు ఆర్మ్‌డ్ రిజర్వ్ కార్యాలయంలో చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్పీ  తుషార్ డూడి