VIDEO: కలకలం రేపిన బాలుడు మృతదేహం
AKP: ఎలమంచిలి మండలం ఏటికొప్పాక పోలవరం కాలువ సమీపంలో కొండ దిగువన రక్తపుమడుగులో పడి ఉన్న 13 ఏళ్ల బాలుడు మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. బాలుడు ఏటికొప్పాకకు చెందిన ఆడారి కౌశిక్‌గా పోలీసులు గుర్తించారు. పెద్దనాన్న వద్ద ఉండి కౌశిక్ చదువుకుంటున్నట్లు ప్రాథమిక సమాచారం.