వారిపై ఉక్కుపాదం మోపుతున్నాం : ఎమ్మెల్యే

PLD: ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో నరసరావుపేట అభివృద్ధికి పూర్తిస్థాయిలో ముందుకు వెళ్తున్నట్లు మంగళవారం ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తెలిపారు. 20ఏళ్ల తరువాత భారీ మెజారిటీతో నరసరావుపేట గడ్డపై టీడీపీ జెండా ఎగరవేశామన్నారు. కిరాయి గుండాలు, గుట్కా, మట్కా, పేకాట, కోడి పందేలు, ఇసుక, ల్యాండ్ మాఫియా వంటి వాటిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు.