VIDEO: పంచాయతీ ఎన్నికలకు భారీగా బందోబస్తు

VIDEO: పంచాయతీ ఎన్నికలకు భారీగా బందోబస్తు

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో రేపు జరిగే మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం 1991 మంది పోలీస్‌ సిబ్బందికి మంగళవారం బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ముగ్గురు డీసీపీలు, 16మంది ఏసీపీలు,29 ఇన్‌స్పెక్టర్లు,131 ఎస్సైలు, 120 ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పర్యవేక్షణ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.