4 రోజుల్లో కేసీఆర్ నల్గొండ పర్యటన

సూర్యాపేట: మూడు, నాలుగు రీజుల్లో కేసీఆర్ నల్గొండలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. ఎండిన పంటలను పరిశీలించి కేసీఆర్ రైతులతో మాట్లాడుతారని చెప్పారు. బోర్లు వేసి నష్టపోయిన ముషంపల్లి నుంచి కేసీఆర్ పంటలు పరిశీలిస్తారని అన్నారు.