నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ 'శివ' మూవీ రీ రిలీజ్ సందర్భంగా నాగార్జునపై మంత్రి కోమటిరెడ్డి ప్రశంసలు
☞ నేటి బాలలే.. దేశ ప్రగతికి మూలాలు: ఎస్పీ శరత్ చంద్ర పవార్
☞ చదువే ధ్వేయంగా బాలికలు ముందుకు సాగాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
☞ SP కార్యాలయంలోని ఆరోగ్య కేంద్రంలో AI ఆధారిత మొబైల్ X-Ray క్యాంప్‌ను ప్రారంభించిన ఎస్పీ