VIDEO: యాదాద్రిలో సుదర్శన నారసింహ హోమం

VIDEO: యాదాద్రిలో సుదర్శన నారసింహ హోమం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దివ్యక్షేత్రంలో సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇవాళ ఆలయ మొదటి ప్రాకార మండపంలో విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం నిర్వహించి అగ్ని ప్రతిష్ఠ గావించారు. అనంతరం సుదర్శన నారసింహుడిని కొలుస్తూ, 108 సుదర్శన శతకాలను పఠిస్తూ పూర్ణాహుతి జరిపారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.