ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

SKLM: ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నమని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. గురువారం తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ మేరకు ప్రజలు పారిశుద్ధ్యం, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు రూపంలో 40 వినతులు వచ్చినట్లు తెలిపారు. అనంతరం వినతులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.