నాగరాజుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే సింహాద్రి

కృష్ణా: రోడ్డు ప్రమాదంలో మరణించిన కోడూరు మండలం విశ్వనాథపల్లికి చెందిన బత్తుల నాగరాజు మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు వెంకట నారాయణ, యాదవరెడ్డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.