ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలంలోని గోవిందం పల్లి పంచాయతీలో ఉన్న శంకరా పురం (కుమ్మర పల్లి) గ్రామ యువత, ప్రజలు కలిసి చెరువు కట్ట వద్ద ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ధనంజయ, వెంకటేష్, శివకుమార్, నాగ, వెంకటరత్నం వంటివారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విగ్రహ ప్రతిష్ట జరగడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.