దేశం కోసం ఐక్యంగా ఉండాలి: ఆనంద్ మహీంద్రా

దేశం కోసం ఐక్యంగా ఉండాలి: ఆనంద్ మహీంద్రా

HYD: భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై స్పందించిన ఆనంద్ మహీంద్రా మన దేశ త్రివిధ దళాల భద్రత కోసం దేశమంతా ప్రార్ధనలు చేస్తుందన్నారు. ఇలాంటి సమయంలో ఇక దేశం ఐకమత్యంగా ఉండాలని ఆనంద్ మహీంద్రా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టి, దేశం మొత్తం మన సైనికులకు అండగా ఉంటుందని వెల్లడించారు.