అనుమానస్పద స్థితిలో ఉరేసుకొని మహిళా ఆత్మహత్య

అనుమానస్పద స్థితిలో ఉరేసుకొని మహిళా ఆత్మహత్య

BHPL: జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న అనిత మంగళవారం ఉదయం అనుమానస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిగా మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.