తండ్రి SI.. కొడుకు IPS
HNK: జిల్లాకు చెందిన అఖిలేశ్ UPSC సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాల్లో 464వ ర్యాంకు సాధించి IPS అధికారిగా ఎంపికయ్యారు. భూపాలపల్లి ఎస్సై గుండు శివకుమార్ కుమారుడైన అఖిలేష్ కష్టపడి చదివి ఈ విజయం సాధించారు. కఠిన శ్రమతో ఈ విజయం సాధించిన అఖిలేశ్ మరోసారి ప్రయత్నించి IAS కావాలనేదే తన లక్ష్యమని అన్నారు.