రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఎంపీ
NLD: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును న్యూ ఢిల్లీలో శుక్రవారం రాష్ట్రపతి భవనంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివ చరణ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. దేశ సేవలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాధ సిధాగా, వ్యక్తిత్వం, వినయంతో కూడిన ఆమె ఆప్యాయత పలకరింపు మాకు ఎంతో ప్రేరణ ఇచ్చాయని ఎంపీ తెలిపారు.